Title | ఏమి పల్కెనే | Emi palkenE |
Written By | గబ్బిట యజ్ఞనారాయణ శాస్త్రి | gabbiTa yajnanArAyaNa SAstri |
Book | SRmgAra jAvaLLu | |
రాగం rAga | తోడి | tODi |
తాళం tALa | రూపక | rUpaka |
1 | ఏమి పల్కెనే శ్రీ సఖు ||డేమి ||అల్లవా||డేమి || మోమాటమేమిలేక తెల్పగదె చెలి | Emi palkenE SrI sakhuDEmi allavADEmi mOmATamEmilEka telpagade cheli |
2 | నేవ్రాయుచీటి జూచెనా నిరసించి పాఱవైచెనా యేవైన నుల్లసమ్ములాడెనా చెలి | nEvrAyuchITi jUchenA nirasimchi pA~ravaichenA yEvaina nullasammulADenA cheli |
3 | ఆ కాంత యింటనుండెనా అన్యాలయమున నుండెనా నీకేమియైన భూషలిచ్చెనా చెలి | A kAmta yimTanunDenA anyAlayamuna numDenA nIkEmiyaina bhUshalichchenA cheli |
4 | ననుబాయనంచు జెప్పెనా నినుజూచి వేఱేడాగెనా మనసిచ్చి మారుజాబు వ్రాసెనా చెలి | nanubAyanamchu jeppenA ninujUchi vE~rEDAgenA manasichchi mArujAbu vrAsenA cheli |
5 | ఇటు నేవత్తుననియెనా అటు నన్ను రమ్మనియెనా పటు గబ్బిట శ్రీ యజ్ఞనార్చితుడు హరి | iTu nEvattunaniyenA aTu nannu rammaniyenA paTu gabbiTa SrI yajnanArchituDu hari |
[…] 302 […]
LikeLike