Title | అయ్యయో | ayyayO |
Written By | గబ్బిట యజ్ఞనారాయణ శాస్త్రి | gabbiTa yajnanArAyaNa SAstri |
Book | SRmgAra jAvaLLu | |
రాగం rAga | హిందూస్తానీ కాఫీ | himdUstAnI kAfI |
తాళం tALa | చాపు | chApu |
1 | అయ్యయో సైపగలేనే | ayyayO saipagalEnE |
2 | చయ్యన నేగి రమాసఖునిటు రమ్మనే | chayyana nEgi ramAsakhuniTu rammanE |
3 | మదిరాక్షి వినవే మకరాంకుడురువడి పదునగు శరముల నెదపై గ్రుచ్చెనే | madirAkshi vinavE makarAmkuDuruvaDi padunagu Saramula nedapai gruchchenE |
4 | అల్లజాబిల్లి వేడి మంతకంతకు నొడలెల్ల గ్రాగుచు విస్తరిల్లుచు నుండెనే | allajAbilli vEDi mamtakamtaku noDalella grAguchu vistarilluchu numDenE |
5 | వరగబ్బిట యజ్ఞన వంద్యుని బాయజాల హరినిటు దేవే మణీహారమిచ్చెదనే | varagabbiTa yajnana vandyuni bAyajAla hariniTu dEvE maNIhAramichchedanE |