#309 చాలు చాలు chAlu chAlu

Titleచాలు చాలుchAlu chAlu
Written Byగబ్బిట యజ్ఞనారాయణ శాస్త్రిgabbiTa yajnanArAyaNa SAstri
BookSRmgAra jAvaLLu
రాగం rAgaబ్యాగ్byAg
తాళం tALaరూపకrUpaka
1చాలు చాలు నీదు చెల్మి జాడదెలిసె మానినీchAlu chAlu nIdu chelmi jADadelise mAninI
2వ్రాలబోకు కాళ్ళపైని లేలే హంసగామినీvrAlabOku kALLapaini lElE hamsagAminI
3గులాబి పువ్వు విడచి మోదుగు విరి గొన్నరీతిగా
బలారె వాని గూడితిగ భామా నే నీకేటికే
gulAbi puvvu viDachi mOdugu viri gonnarItigA
balAre vAni gUDitiga bhAmA nE nIkETikE
4అల్ల వయసు ఠీపులు నీయందె మొల్చినవటే
యెల్ల చానలకు లేవే యీ గోటు నీకేటికే
alla vayasu ThIpulu nIyamde molchinavaTE
yella chAnalaku lEvE yI gOTu nIkETikE
5ఇందిరేశ్వరుండ నీ నా పొందు నీకు గల్గునే
అందులకే యేగు యజ్ఞనాప్తునకు తగుదువే
imdirESvarumDa nI nA pomdu nIku galgunE
amdulakE yEgu yajnanAptunaku taguduvE

One thought on “#309 చాలు చాలు chAlu chAlu

Leave a Reply to దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -15 ఆధునిక ఆంద్ర గాయక మహాశయులు 2 | సరసభారతి ఉయ్యూరు Cancel reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s