Title | వగలాడి హొయల్ | vagalADi hoyal |
Written By | ద్విభాష్యం పుల్లకవి | dvibhAshyam pullakavi |
Book | dvibhAshyamNoBook | |
రాగం rAga | దర్బారు | darbAru |
తాళం tALa | అట | aTa |
పల్లవి pallavi | వగలాడి హొయల్ జూడరా | vagalADi hoyal jUDarA |
చరణం charaNam 1 | తొగలరాయు గేరుమోము మిగుల మించు మీరు గోము సుగుణ గుణవంతారాలు యిది నిగురు గమ్మిన నిప్పురా | togalarAyu gErumOmu migula minchu mIru gOmu suguNa guNavantArAlu yidi niguru gammina nippurA |
చరణం charaNam 2 | సుందరి నిను కోరి భువి నందరి లోపల చాల అందగాడవందిరా యది బందరు హొయలాడిరా | sundari ninu kOri bhuvi nandari lOpala chAla andagADavandirA yadi bandaru hoyalADirA |
చరణం charaNam 3 | చిలకల కొలికిరా ముద్దు గులుకు పలుకులెల్ల తేనె లొలుకు వలపుల కలకిర యది తళుకు మన్మధ ములికిర | chilakala kolikirA muddu guluku palukulella tEne loluku valapula kalakira yadi taLuku manmadha mulikira |
చరణం charaNam 4 | సల్లలిత శ్రీ ద్విభాషి పుల్లకవి పల్లవుని యొల్ల సన్మానించి యేలు నల్లని శ్రీకృష్ణ | sallalita SrI dvibhAshi pullakavi pallavuni yolla sanmAninchi yElu nallani SrIkRshNa |