Title | నా ప్రియా | nA priyA |
Written By | ద్విభాష్యం పుల్లకవి | dvibhAshyam pullakavi |
Book | dvibhAshyamNoBook | |
రాగం rAga | ??? | ??? |
తాళం tALa | ??? | ??? |
పల్లవి pallavi | నా ప్రియా మరుకేళి నేలవేలరావే | nA priyA marukELi nElavElarAvE |
అనుపల్లవి anupallavi | యేలవేలరా జాలమికేలరా చాలరా తాళ యీవేళ అవురవుర మరుకేళీ నేలుము | yElavElarA jAlamikElarA chAlarA tALa yIvELa avuravura marukELI nElumu |
చరణం charaNam 1 | కమ్మని మోవిచ్చి కౌగలింపుమురా యిమ్ముగ రమ్ము వేగమ్ము ముద్దిమ్ము మరుకేళినేలు | kammani mOvichchi kaugalimpumurA yimmuga rammu vEgammu muddimmu marukELinElu |
చరణం charaNam 2 | కారణమేమో గారడి సేయుట నేరములేంతే నేరితరము మరుకేళీనేలు | kAraNamEmO gAraDi sEyuTa nEramulEmtE nEritaramu marukELInElu |
చరణం charaNam 3 | సూర్యతేజ నిన్ జూచినది మొదలు కార్యము నీదేయని కాచి యుంటిరా మరుకేళీ నేలవేలరా | sUryatEja nin jUchinadi modalu kAryamu nIdEyani kAchi yunTirA marukELI nElavElarA |
చరణం charaNam 4 | అల్లన ద్విభాషి పుల్లకవి వరద మొల్లని యుల్లాసమెల్ల రంజిల్ల మరుకేళినేలము | allana dvibhAshi pullakavi varada mollani yullAsamella ramjilla marukELinElamu |