Title | నాటికి నేడా | nATiki nEDA |
Written By | ద్విభాష్యం పుల్లకవి | dvibhAshyam pullakavi |
Book | dvibhAshyamNoBook | |
రాగం rAga | కన్నడ | kannaDa |
తాళం tALa | అట | aTa |
పల్లవి pallavi | నాటికి నేడా నీదు సందర్శనము కూటమి గోరిన నా తోటి గూడెదనని | nATiki nEDA nIdu samdarSanamu kUTami gOrina nA tOTi gUDedanani |
చరణం charaNam 1 | సరిలేర నీపై తగు మురిపెము తీర్పక విరహాగ్ని ముంపగ తరము గాదు సామి | sarilEra nIpai tagu muripemu tIrpaka virahAgni mumpaga taramu gAdu sAmi |
చరణం charaNam 2 | అల్లన ద్విభాషికుల పుల్లకవీంద్ర పాల నల్లని గోపబాల చల్లగ జాలమేల | allana dvibhAshikula pullakavIndra pAla nallani gOpabAla challaga jAlamEla |