Title | చాలులే | chAlulE |
Written By | ద్విభాష్యం పుల్లకవి | dvibhAshyam pullakavi |
Book | dvibhAshyamNoBook | |
రాగం rAga | కల్యాణి | kalyANi |
తాళం tALa | అట | aTa |
1 | చాలులే చాల్చాలులే నా జోలి నీకిక యేలరా నా జోలి నీకిక యేలరా గోలసరి నే బోలరా | chAlulE chAlchAlulE nA jOli nIkika yElarA nA jOli nIkika yElarA gOlasari nE bOlarA |
2 | యెన్ని బాసలు చేసితివి భళి యేమిరా నీ సంగతి కన్ను సైగలు చేయగా నా కన్నులారగ జూచితి | yenni bAsalu chEsitivi bhaLi yEmirA nI samgati kannu saigalu chEyagA nA kannulAraga jUchiti |