First jAvaLi from a book by SrI dAsu SrIrAmulu from a book published in 1893. Some of these were reprinted in 1991 again.
In some cases, like this one, rAga or tALa were noted differently in the books. Sometimes, a jAvaLi in one book was marked as padam, or, vice versa too.
Title | నీతోటి మాటలు | nItOTi mATalu |
Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
Book | dAsu1893 dAsu1991 | |
రాగం rAga | హిందుస్థాని కాఫి (1893) కాఫి (1991) | hindusthAni kAfi(1893) kAfi (1991) |
తాళం tALa | మధ్యాది (1893) ఆది (1991) | madhyAdi (1893) Adi (1991) |
పల్లవి pallavi | నీతోటి మాటలు నాకేలరా సామీ నాతోటి మాటలు నీకేలరా నే తాళ దానితో ఖాతాలు నీకేల ప్రీతిగల నాతియని పోతివి రాతిరి | nItOTi mATalu nAkElarA sAmI nAtOTi mATalu nIkElarA nE tALa dAnitO khAtAlu nIkEla prItigala nAtiyani pOtivi rAtiri |
1 | పరువటరా నాతో పనులేరా సామీ పరువటరా నాతో పనులేమిరా విరిజాజి బంతులు విసరకురా సామి సరసము విరసమౌ చాలుర చాలుర | paruvaTarA nAtO panulErA sAmI paruvaTarA nAtO panulEmirA virijAji bantulu visarakurA sAmi sarasamu virasamau chAlura chAlura |
2 | ఒయ్యార మిదియేమి యూరుకోరా సామి ఒయ్యార మిదియేమి యూరుకోరా ఉయ్యల మంచము నూచకురా యది కయ్యాల గయ్యాళి అయ్యయ్యో అయ్యయ్యో | oyyAra midiyEmi yUrukOrA sAmi oyyAra midiyEmi yUrukOrA uyyala manchamu nUchakurA yadi kayyAla gayyALi ayyayyO ayyayyO |
3 | వేసమా వల్లూరి వేణుగోపాల సామి వేసమా వల్లూరి వేణుగోపాల దాసు శ్రీరాముని భాసుర వాక్యము చేసెరా వేయివేలు సబాసు సబాసు | vEsamA vallUri vENugOpAla sAmi vEsamA vallUri vENugOpAla dAsu SrIrAmuni bhAsura vAkyamu chEserA vEyivElu sabAsu sabAsu |