Title | ఇద్దరి పొందేలరా | iddari pondElarA |
Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
Book | dAsu1893 dAsu1991 | |
రాగం rAga | జంఝూటి | janjhUTi |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | ఇద్దరి పొందేలరా సామి దానింటికే పోపోపోరా సద్దేల జేసెదవు సామి నే నోర్వ నా వద్దికి నీవు రావద్దుర వద్దుర | iddari pondElarA sAmi dAninTikE pOpOpOrA saddEla jEsedavu sAmi nE nOrva nA vaddiki nIvu rAvaddura vaddura |
చరణం charaNam 1 | నా జోలి నీకేలరా ఆ బ్రహ్మ నిన్నిట్లు పుట్టించెరా యే జాము దానింట నీ జాడ నే జూడ చేజారుగా జాల నే జెల్ల నే జెల్ల | nA jOli nIkElarA A brahma ninniTlu puTTincherA yE jAmu dAninTa nI jADa nE jUDa chEjArugA jAla nE jella nE jella |
చరణం charaNam 2 | కన్నుల యెరుపేమిరా చెక్కుల కాటుక నలుపేమిరా కన్నుల విలుకాని కయ్యాల మెలగిన చిన్నెలతో చేరా చెప్పరా చెప్పరా | kannula yerupEmirA chekkula kATuka nalupEmirA kannula vilukAni kayyAla melagina chinnelatO chErA chepparA chepparA |
చరణం charaNam 3 | శ్రీ పావల్లూరి పుర శ్రీ వేణుగోపాల బాగాయెరా రాపేల దాసు శ్రీరామకవిపాల యీ పటనీ పనులింతాయె వింతాయె | SrI pAvallUri pura SrI vENugOpAla bAgAyerA rApEla dAsu SrIrAmakavipAla yI paTanI panulimtAye vintAye |
[…] 331, 207 […]
LikeLike