Both books note this as a jAvaLi, but rAga is different
Title | నే గాననా సామీ | nE gAnanA sAmI |
Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
Book | dAsu1893 dAsu1991 | |
రాగం rAga | హిందుస్థానీ కాఫీ (1893) కాఫి (1991) | hindusthAnI kAfI (1893) kAfi (1991) |
తాళం tALa | చాపు | chApu |
పల్లవి pallavi | నే గాననా సామీ నే గాన శ్రీ గల వాడవు నీవని చిన్నతనము సుందరుండవని కౌగిట నెనబది నాలుగు విధముల గరడీలు గరపినది | nE gananA sAmI nE gAna SrI gala vADavu nIvani chinnatanamu sundarunDavani kaugiTa nenabadi nAlugu vidhamula garaDIlu garapinadi |
చరణం charaNam 1 | వేడుక కాడవు నీవని వీధిలొ నినుగని పోకుమని కోడెకాడ రారారా రమ్మని కోడిగము లాడినది | vEDuka kADavu nIvani vIdhilo ninugani pOkumani kODekADa rArArA rammani kODigamu lADinadi |
చరణం charaNam 2 | చక్కనివాడవు నీవని చనువుగలదు వెరపేమియని చెక్కిలిగింతలు గొలుపుచు మోవి చురుక్కు నను నొక్కినది | chakkanivADavu nIvani chanuvugaladu verapEmiyani chekkiligintalu golupuchu mOvi churukku nanu nokkinadi |
చరణం charaNam 3 | వాసిగ వల్లూరి వాసుడని భాసుర వేణుగోపాలుడని దాసు రామకవిపాలుడని దరహాసమును జేసినది | vAsiga vallUri vAsuDani bhAsura vENugOpAluDani dAsu rAmakavipAluDani darahAsamunu jEsinadi |