ఇది తొలి పుస్తకములో జావళిగానూ, తదుపరి పుస్తకములో పదముగానూ చెప్పబడినది. This was mentioned as a jAvaLi in the first publication, but as a padamu in the second.
Title | నేను నీదానా | nEnu nIdAnA |
Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
Book | dAsu1893 dAsu1991 | |
రాగం rAga | శంకరాభరణం | SankarAbharaNam |
తాళం tALa | ఏక | Eka |
పల్లవి pallavi | నేను నీదానా నా మేను నీదేనురా నీనా సందున వేరేవాడు గానరా | nEnu nIdAnA nA mEnu nIdEnurA nInA sanduna vErEvADu gAnarA |
చరణం charaNam 1 | ఎన్నడు నీ మాట కెదురాడులేదుర మన్నించి తిన్నగ మాటాడవేమిర | ennaDu nI mATa kedurADulEdura manninchi tinnaga mATADavEmira |
చరణం charaNam 2 | ఓరీ నా సామి నే కోరితిరా నిన్నే తీరైన గుబ్బల గోరులుంచరార | OrI nA sAmi nE kOritirA ninnE tIraina gubbala gOruluncharAra |
చరణం charaNam 3 | భాసుర వేణుగోపాల దయావాల దాసు శ్రీరాముని దయ నేలవదేల | bhAsura vENugOpAla dayAvAla dAsu SrIrAmuni daya nElavadEla |