రెండు పుస్తకాలలో రాగం, తాళం తేడాలు గమనించగలరు. Notice the change in rAga and tALa between the two books.
Title | సరిసరిలే | sarisarilE |
Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
Book | dAsu1893 dAsu1991 | |
రాగం rAga | హిందుస్థానీ కాఫీ (1893) కాఫి (1893) | hindusthAnI kAfI (1893) kAfi (1991) |
తాళం tALa | అట (1893) ఆది (1991) | aTa (1893) Adi (1991) |
పల్లవి pallavi | సరిసరిలే మంచిది సరిసరిలే మంచిది మరు శరములకు బెదరి దరి జేరిన అరమరిక లేమిరా అరమరిక లేమిరా | sarisarilE manchidi sarisarilE manchidi maru Saramulaku bedari dari jErina aramarika lEmirA aramarika lEmirA |
చరణం charaNam 1 | పలుమరు నే నిను బతిమాలితినని పాటింపురా వేణుగోపాలా కలకాలంబును ఘనమా నీకిది | palumaru nE ninu batimAlitinani pATimpurA vENugOpAlA kalakAlambunu ghanamA nIkidi |
చరణం charaNam 2 | మ్రొక్కగ వచ్చిన మోడిసేతురా మోహనరూపా వేణుగోపాలా దక్కితి దాసు శ్రీరామపాలకా | mrokkaga vachchina mODisEturA mOhanarUpA vENugOpAlA dakkiti dAsu SrIrAmapAlakA |