ఇది పాత పుస్తకంలో జావళి గానూ, కొత్త పుస్తకంలో పదం గానూ చెప్పబడినది. This was mentioned as a jAvaLi in the old book, and as a Padam in the new book.
Title | చల్లకు వచ్చి | challaku vachchi |
Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
Book | dAsu1893 dAsu1991 | |
రాగం rAga | బేగడా | bEgaDA |
తాళం tALa | రూపక | rUpaka |
పల్లవి pallavi | చల్లకు వచ్చి ముంత దాచ నేలనే ఓ మధురవాణీ | challaku vachchi munta dAcha nElanE O madhuravANI |
అనుపల్లవి anupallavi | ముల్లెకు మోసము లేదు ముద్దుబెట్టి పొమ్మనే | mulleku mOsamu lEdu muddubeTTi pommanE |
చరణం charaNam 1 | వల్లభ నీ వంటి వాని వలచి వచ్చిన వనితనే చెల్లదురా తగదు తగదని చెయ్యి బట్టి రమ్మనె | vallabha nI vanTi vAni valachi vachchina vanitanE chelladurA tagadu tagadani cheyyi baTTi rammane |
చరణం charaNam 2 | వానికెదురెదురె చూచుచు వాకిట నే నిలచితినే చాన యేమొకాని యన్నపానమునే మానితినే | vAnikeduredure chUchuchu vAkiTa nE nilachitinE chAna yEmokAni yannapAnamunE mAnitinE |
చరణం charaNam 3 | వెసట జెందితి గదవె వేణుగోపాలుని దేవె దాసు రామకవి హృదయ నివాసుని దయ చేయమనే | vesaTa jenditi gadave vENugOpAluni dEve dAsu rAmakavi hRdaya nivAsuni daya chEyamanE |