Title | ఆ నలినముఖి | A nalinamukhi |
Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
Book | dAsu1893 dAsu1991 | |
రాగం rAga | జంఝూటి | jamjhUTi |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | ఆ నలినముఖీ అందమదేమీ దానికే నీకును తగు తగు సామీ | A nalinamukhI andamadEmI dAnikE nIkunu tagu tagu sAmI |
చరణం charaNam 1 | మందుల మారుల మాట పసగడి బందములాయె భళీభళీ సామీ | mandula mArula mATa pasagaDi bandamulAye bhaLIbhaLI sAmI |
చరణం charaNam 2 | తంతరగత్తెల తక్కులు మిగుల సంతసమాయె సరీసరీ సామీ | tantaragattela takkulu migula santasamAye sarIsarI sAmI |
చరణం charaNam 3 | దాసు కులాంచిత రామకవి సదా ధ్యానము జేసె హరీహరీ సామీ | dAsu kulAmchita rAmakavi sadA dhyAnamu jEse harIharI sAmI |