Title | ఏమనెనే కోమలీ | EmanenE kOmalI |
Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
Book | dAsu1893 dAsu1991 | |
రాగం rAga | ఫరుజు | faruju |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | యేమనేనే కోమలి తెలుపవే నీతో యేమనెనే కోమలి | yEmanEnE kOmali telupavE nItO yEmanenE kOmali |
చరణం charaNam 1 | అంగజుబారికి నిలువదరమటే మంగళవార్తలు మరియేమే నీతో | angajubAriki niluvadaramaTE mangaLavArtalu mariyEmE nItO |
చరణం charaNam 2 | మోహపయోధిలో మునిగితి నికనే యూహలు సేయుదు నొకసారి నీతో | mOhapayOdhilO munigiti nikanE yUhalu sEyudu nokasAri nItO |
చరణం charaNam 3 | దాసు శ్రీరామ కవిగీతసుధా ధారుడైన హరి దయచేసి నీతో | dAsu SrIrAma kavigItasudhA dhAruDaina hari dayachEsi nItO |