Title | నా నొసటనే | nA nosaTanE |
Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
Book | dAsu1893 dAsu1991 | |
రాగం rAga | ఖమాచి (1893) ఖమాస్ (1991) | khamAchi (1893) khamAs (1991) |
తాళం tALa | రూపక | rUpaka |
పల్లవి pallavi | నా నొసటనే పొడిచెనా యేమిరా నానావర వర్ణినులకు నావలె కామము లేదా | nA nosaTanE poDichenA yEmirA nAnAvara varNinulaku nAvale kAmamu lEdA |
చరణం charaNam 1 | పరశివు నౌదల గంగా భామలేదా పరమేష్ఠి ముఖమున సరస్వతి నివసించగ లేదా | paraSivu naudala gangA bhAmalEdA paramEshThi mukhamuna sarasvati nivasimchaga lEdA |
చరణం charaNam 2 | దామోదరు రొమ్మున లేదా యిందిర కామాక్షీ హరునర్ధాంగమున బెనంగనలేదా | dAmOdaru rommuna lEdA yindira kAmAkshI harunardhAngamuna benamganalEdA |
చరణం charaNam 3 | నా వేణుగోపాల నన్నేలరా శ్రీ విలసిత శ్రీదాసు శ్రీరామకవి వరదా | nA vENugOpAla nannElarA SrI vilasita SrIdAsu SrIrAmakavi varadA |