Title | వగకాడ | vagakADa |
Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
Book | dAsu1893 dAsu1991 | |
రాగం rAga | ఖమాచి (1893) ఖమాస్ (1991) | khamAchi (1893) khamAs (1991) |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | వగకాడా తగదిక రారా మగువలె నేచుట మంచిది నటరా | vagakADA tagadika rArA maguvale nEchuTa manchidi naTarA |
చరణం charaNam 1 | కృపలేదా సామి నామీద ఉపరతి సుఖమున నోలలాడించెద ఓ | kRpalEdA sAmi nAmIda uparati sukhamuna nOlalADimcheda O |
చరణం charaNam 2 | వినవేరా వేణుగోపాల మనసున నీకుగల మర్మము దెలుపర ఓ | vinavErA vENugOpAla manasuna nIkugala marmamu delupara O |
చరణం charaNam 3 | పసిబాలా తాళగజాలర రసక దాసు శ్రీరామునేలుకోరా ఓ | pasibAlA tALagajAlara rasaka dAsu SrIrAmunElukOrA O |