Title | వద్దు వద్దుర | vaddu vaddura |
Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
Book | dAsu1893 dAsu1991 | |
రాగం rAga | ఫరజు | faraju |
తాళం tALa | చాపు | chApu |
పల్లవి pallavi | వద్దు వద్దుర యిక వదలరా సామి ప్రొద్దు బోయెర నీ పుణ్యము పోపోర | vaddu vaddura yika vadalarA sAmi proddu bOyera nI puNyamu pOpOra |
చరణం charaNam 1 | కోపగించు మగని కోత కోర్వను సామి రేపు వచ్చెద చాలసేపాయె పోపోర | kOpaginchu magani kOta kOrvanu sAmi rEpu vachcheda chAlasEpAye pOpOra |
చరణం charaNam 2 | కంటిగించకు నేగానా నీదానా సామీ యింటికి పోవలె యిప్పుడే పోపోర | kanTiginchaku nEgAnA nIdAnA sAmI yimTiki pOvale yippuDE pOpOra |
చరణం charaNam 3 | వినుము నా మనవి వేణుగోపాలా ఘనదాసు శ్రీరామ కవిపాల పోపోర | vinumu nA manavi vENugOpAlA ghanadAsu SrIrAma kavipAla pOpOra |