#354 మనసిచ్చి నాతో manasichchi nAtO

Titleమనసిచ్చి నాతోmanasichchi nAtO
Written Byదాసు శ్రీరాములుdAsu SrIrAmulu
BookdAsu1893
dAsu1991
రాగం rAgaబేహాగ్bEhAg
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviమనసిచ్చి నాతో మాటాడవేమిరాmanasichchi nAtO mATADavEmirA
చరణం
charaNam 1
మనవి వినరాదా మమత యింత లేదా
మునుపటి చెల్మి కాదా మోదము కాదా
manavi vinarAdA mamata yinta lEdA
munupaTi chelmi kAdA mOdamu kAdA
చరణం
charaNam 2
విను నేను బాలా విడనాడుట మేలా
చనువుంచుమీ చాలా జాలమిదేలా
vinu nEnu bAlA viDanADuTa mElA
chanuvunchumI chAlA jAlamidElA
చరణం
charaNam 3
వరదాసు శ్రీరామా వన సుగుణ ధామా
శరణు నన్నేలు ప్రేమ శ్యామాభిరామా
varadAsu SrIrAmA vana suguNa dhAmA
SaraNu nannElu prEma SyAmAbhirAmA

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s