Title | పాలుమాలిక | pAlumAlika |
Written By | పట్టాభిరామయ్య | paTTAbhirAmayya |
Book | unknown | |
రాగం rAga | రమా మనోహరి | ramA manOhari |
తాళం tALa | రూపక | rUpaka |
పల్లవి pallavi | పాలుమాలిక లేలనే గుణ శాలినీ నన్ను జేరుటకు | pAlumAlika lElanE guNa SAlinI nannu jEruTaku |
అనుపల్లవి anupallavi | చాల కాలమేల మాటలేల పూలపాన్పు మీద పవ్వళించ | chAla kAlamEla mATalEla pUlapAn&pu mIda pavvaLimcha |
చరణం charaNam 1 | బిగువింత తరముగాదు వగలేల రమా మనోహరీ మగువైన నన్ను జేరితే నీకే మగుతాలవనేశుని చేరుతు | biguvinta taramugAdu vagalEla ramA manOharI maguvaina nannu jEritE nIkE magutAlavanESuni chErutu |