Title | వద్దంటినే గాని | vaddanTinE gAni |
Written By | unknown | |
Book | unknown | |
రాగం rAga | ఫరజు | faraju |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | వద్దంటినే గాని వద్దంటినా ముద్దు వద్దంటినే గాని రావద్దంటినా | vaddanTinE gAni vaddanTinA muddu vaddanTinE gAni rAvaddanTinA |
అనుపల్లవి anupallavi | ఇద్దరుండుట నొకరు జూచితె మన కిద్దరికి దెబ్బల పండగవును రావద్దంటినా | iddarunDuTa nokaru jUchite mana kiddariki debbala panDagavunu rAvaddanTinA |
చరణం charaNam 1 | ఇంటికి వచ్చిన నా వెంటనె రానవు మంటెక్కును మా వారికి కంటిలో మాటగాని అంటుకొనే మాటలేదు బంటురీతి యుంటి మంచి దింతైన ముట్టు కొంత వద్దంటినిగా రావద్దంటినా | inTiki vachchina nA venTane rAnavu manTekkunu mA vAriki kanTilO mATagAni anTukonE mATalEdu banTurIti yunTi manchi dintaina muTTu konta vaddanTinigA rAvaddanTinA |