Title | చాలు చాలు పోరా | chAlu chAlu pOrA |
Written By | ధర్మపురి సుబ్బరాయర్ / సుబ్బారావు | dharmapuri subbarAyar / subbArAvu |
Book | unknown | |
రాగం rAga | అఠాణా | aThANA |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | చాలు చాలు పోరా నిర్ధనుడేల వచ్చితి కౌగలించి | chAlu chAlu pOrA nirdhanuDEla vachchiti kaugalinchi |
చరణం charaNam 1 | రమ్మంటే వచ్చెడివాడు ఇమ్మంటే లేదనుట తరమా సొమ్ములియ్య చేతగాక కొమ్మలు కావలెనా నీకు | rammanTE vachcheDivADu immanTE lEdanuTa taramA sommuliyya chEtagAka kommalu kAvalenA nIku |
చరణం charaNam 2 | దినమంత రతి బెనగి మతి చెడపినావే ఘనముగ ధర్మపురీశుడని పేరు పునుగు సుగంధము పూసినవాడు కొనకు తనువేగాని ధనమీయలేదు | dinamanta rati benagi mati cheDapinAvE ghanamuga dharmapurISuDani pEru punugu sugandhamu pUsinavADu konaku tanuvEgAni dhanamIyalEdu |