Title | మగడూరలేడేడేమి | magaDUralEDEmi |
Written By | unknown | |
Book | unknown | |
రాగం rAga | నాటకురంజి | nATakuranji |
తాళం tALa | ఖండ చాపు | khanDa chApu |
పల్లవి pallavi | మగడూరలేడేమి నే వత్తునా సుగుణుడైనాడొ గాని తెలివి లేనివాడు నీ | magaDUralEDEmi nE vattunA suguNuDainADo gAni telivi lEnivADu nI |
అనుపల్లవి anupallavi | ఈ రేయి పెరటి వాకిలి తీయవే యే రాయియైనా కరగు చను కౌగిటకు | I rEyi peraTi vAkili tIyavE yE rAyiyainA karagu chanu kaugiTaku |
చరణం charaNam 1 | దినకరోదయ పూర్వ పర్వమిదిగా జనులు తిరిగేవేళ నేనుండనే ఘనమేమి గాదు తనువేమి మారదు యీ పనులు తెలియనివాడు జగములో బ్రతుకడు | dinakarOdaya pUrva parvamidigA janulu tirigEvELa nEnunDanE ghanamEmi gAdu tanuvEmi mAradu yI panulu teliyanivADu jagamulO bratukaDu |