Title | ఏమి మాయమురా | Emi mAyamurA |
Written By | మీసు కృష్ణయ్యర్ | mIsu kRshNayyar |
Book | unknown | |
రాగం rAga | హిందుస్థాని కాపి | hindusthAni kApi |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | ఏమి మాయమురా నన్నావరించేదేమి | Emi mAyamurA nannAvarinchEdEmi |
అనుపల్లవి anupallavi | కామాదులెల్ల బాధించక నను ప్రేమమీర జూచి జూచి గావరాద | kAmAdulella bAdhinchaka nanu prEmamIra jUchi jUchi gAvarAda |
చరణం charaNam 1 | హంసస్సోహ మంత్రముల నాశ్రయించి కంసాలివాని రవము జేసిన కంసాంతకుని దయ రాదేల పరమ హింసాత్మక సదాశివేంద్ర చంద్ర | hamsassOha mantramula nASrayinchi kamsAlivAni ravamu jEsina kamsAmtakuni daya rAdEla parama himsAtmaka sadASivEndra chandra |