Title | మరియాదలింతైన | mariyAdalintaina |
Written By | పల్లవి శేషయ్య | pallavi SEshayya |
Book | unknown | |
రాగం rAga | శంకరాభరణం | SankarAbharaNam |
తాళం tALa | దివ్యసంకీర్ణ జంపె | divyasankIrNa jampe |
పల్లవి pallavi | మరియాదలింతైన లేదేమిరా నీకు | mariyAdalintaina lEdEmirA nIku |
అనుపల్లవి anupallavi | మరి రాత్రి వేళలో సుదతులను ముద్దు బెట్టేవు | mari rAtri vELalO sudatulanu muddu beTTEvu |
చరణం charaNam 1 | పరిపరి విధముగ కౌగిటకు రమ్మనినావు పరకాంతలకు నేనే రమణు డనుచున్నావు కరమెత్తి మ్రొక్కేవా రురమునే నొక్కేవు — మధ్యమ కాలము — పర దైవము నేనేనని పరదారా సోదరుడని బొంకు లాడినావు విరిబోణుల కెల్ల పసిబిడ్డల నిచ్చిన శేషశయనుడని బిరుదా నీకు | paripari vidhamuga kaugiTaku rammaninAvu parakAntalaku nEnE ramaNu DanuchunnAvu karametti mrokkEvA ruramunE nokkEvu — madhyama kAlamu — para daivamu nEnEnani paradArA sOdaruDani bonku lADinAvu viribONula kella pasibiDDala nichchina SEshaSayanuDani birudA nIku |