Title | వంచన శాయకురా | vanchana SAyakurA |
Written By | unknown | |
Book | unknown | |
రాగం rAga | కల్యాణి | kalyANi |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | వంచన శాయకురా ఇది మంచిది కాదురా కుంజరగమన | vanchana SAyakurA idi manchidi kAdurA kunjaragamana |
అనుపల్లవి anupallavi | ఎంచి వరహాల సంచిని జూపించి మంచిగ మంచముపై నను మర్దించితివిక | enchi varahAla sanchini jUpinchi manchiga manchamupai nanu mardinchitivika |
చరణం charaNam 1 | సానులకు స్వానుభవము వద్దురా కానులకే మాకు కాన్చురా దినమంతా నా తనువును సుఖించి ధనమేలనని నిన్ను ఎట్లు విడువనురా | sAnulaku svAnubhavamu vaddurA kAnulakE mAku kAn&churA dinamantA nA tanuvunu sukhinchi dhanamElanani ninnu eTlu viDuvanurA |