Title | అందరు ఒకటే | andaru okaTE |
Written By | పట్టాభిరామయ్య | paTTAbhirAmayya |
Book | unknown | |
రాగం rAga | ఆనందభైరవి | Anandabhairavi |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | అందరు ఒకటే ఈ మగవారులందరు | andaru okaTE I magavArulandaru |
చందురుని చూపించి మా అందము ఆస్వాదించి మే మిందులో మునిగినపుడు ఏ సందులలో దూరెళ్ళదరు | chanduruni chUpinchi mA andamu AsvAdinchi mE mindulO muniginapuDu E sandulalO dUreLLadaru | |
మాటలలో వెన్న పూసి నాటకముగ నెడబాసి పాటలు పాడించి పడి పాటలు చేసి పయ్యెదరు | mATalalO venna pUsi nATakamuga neDabAsi pATalu pADinchi paDi pATalu chEsi payyedaru | |
ఏ విధముగ నమ్మరాదు నమ్మితే వచ్చేదీ రాదు భావుక తాళవనాధీశుని దప్ప ఎల్లరు ఇలలో ఇటువంటి వారే | E vidhamuga nammarAdu nammitE vachchEdI rAdu bhAvuka tALavanAdhISuni dappa ellaru ilalO iTuvanTi vArE | |