Title | పంపవే | pampavE |
Written By | నవసాలపురి తిప్పనార్య | navasAlapuri tippanArya |
Book | unknown | |
రాగం rAga | జోన్‌పురి | jOn^puri |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | పంపవే నావారిని బైట సొంపుగ సుఖమిచ్చి దాచుకున్నావేల | pampavE nAvArini baiTa sompuga sukhamichchi dAchukunnAvEla |
పతియని అడిగినన గాలించితె వారు రతి దీర్చుటకు నీకిత్తురె మతిమంతులీ పతిత కార్యములను స మ్మతిని జేయుదురే పతివ్రత నేను | patiyani aDiginana gAlinchite vAru rati dIrchuTaku nIkitture matimantulI patita kAryamulanu sa mmatini jEyudurE pativrata nEnu | |
అప్పుల దీర్చుటకని వచ్చిన నా పథకము మెప్పుగ నీ గళములో నున్నదేల రెప్పవలె గాచిన పతిదేవునకి తప్పక మందుబెట్టినావో | appula dIrchuTakani vachchina nA pathakamu meppuga nI gaLamulO nunnadEla reppavale gAchina patidEvunaki tappaka mandubeTTinAvO | |
లేదంటే విడువను నావారు ఏదో తెలియక నీలో దూరినారు మేదినిలో సతుల నొప్పించరాదు ఖాద్రి పురీశు డంతటి వారు నావారు | lEdanTE viDuvanu nAvAru EdO teliyaka nIlO dUrinAru mEdinilO satula noppincharAdu khAdri purISu DantaTi vAru nAvAru | |
Audio Link | https://www.youtube.com/watch?v=dIJdvRddgIo | |