Title | సఖియ నేనెందుబోదు | sakhiya nEnendubOdu |
Written By | చామ రాజేంద్ర వడయారు | chAma rAjEndra vaDayAru |
Book | unknown | |
రాగం rAga | దర్బారీ కానడ | darbArI kAnaDa |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | సఖియా నేనెందు బోదుమిక నా మనసు నీదైనది | sakhiyA nEnendu bOdumika nA manasu nIdainadi |
చరణం charaNam 1 | కపట నాటక మెరుగని వాడే చపలాక్షుడు నేను కాదే | kapaTa nATaka merugani vADE chapalAkshuDu nEnu kAdE |
చరణం charaNam 2 | అసమ సుందరి నీ చిరు నవ్వులకు కుసుమశరుడు విరిశరములు వేయ | asama sundari nI chiru navvulaku kusumaSaruDu viriSaramulu vEya |
చరణం charaNam 3 | కోమలాంగుడౌ చామభూపాలుడు నే కామిని నిన్నిపుడు కామించితి | kOmalAnguDau chAmabhUpAluDu nE kAmini ninnipuDu kAminchiti |