Title | ఔరరా భళిరా | aurarA bhaLirA |
Written By | పట్టాభిరామయ్య | paTTAbhirAmayya |
Book | ||
రాగం rAga | కాపి | kApi |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | ఔరరా భళిరా రాజకుమారా తీరని మోహమిదేరా తామసించకురా | aurarA bhaLirA rAjakumArA tIrani mOhamidErA tAmasinchakurA |
చరణం charaNam 1 | తీయని మాటలతో సుయనే మారుతములో పయ్యద రా స్వైర విహారము చయ్యని కాలము వ్యర్థము గదరా సయ్యాట పాటలకు సమయమిదేర | tIyani mATalatO suyanE mArutamulO payyada rA svaira vihAramu chayyani kAlamu vyarthamu gadarA sayyATa pATalaku samayamidEra |
చరణం charaNam 2 | ఊగుమా రాగముతో ఉయ్యల బాగుగా నుండుటకు బాధలా జాగుసేయక వేవేగము నన్నేలు ఈ గతి సుదతికి తాళవనేశుడ | UgumA rAgamutO uyyala bAgugA nunDuTaku bAdhalA jAgusEyaka vEvEgamu nannElu I gati sudatiki tALavanESuDa |