Title | వయసులంత | vayasulanta |
Written By | ధర్మపురి సుబ్బరాయర్ / సుబ్బారావు | dharmapuri subbarAyar / subbArAvu |
Book | ||
రాగం rAga | ద్విజావంతి | dvijAvanti |
తాళం tALa | రూపక | rUpaka |
పల్లవి pallavi | వయసులంత పనికి రాదుగదరా భయము లేనివాడే పురుషుడు | vayasulanta paniki rAdugadarA bhayamu lEnivADE purushuDu |
అనుపల్లవి anupallavi | చిరుత ప్రాయముండగ మంచి చిరునవ్వు లేనివానికి | chiruta prAyamunDaga manchi chirunavvu lEnivAniki |
చరణం charaNam 1 | మనసుంటే తనువు తిరుగును మొరుగును మనసుండేవాడు మానవుడు మనసులేక తనువు దెంచితె ఘనము కాదు ధరపురీశ | manasunTE tanuvu tirugunu morugunu manasunDEvADu mAnavuDu manasulEka tanuvu denchite ghanamu kAdu dharapurISa |