వైరాగ్య జావళి – vairAgya jAvaLi
Title | ఏది మంచి సుఖము | Edi manchi sukhamu |
Written By | పట్టాభిరామయ్య | paTTAbhirAmayya |
Book | ||
రాగం rAga | ||
తాళం tALa | ప్రతాప శేఖర | pratApa SEkhara |
పల్లవి pallavi | ఏది మంచి సుఖము పరాత్పరా మానవులకు సదా కాలము | Edi manchi sukhamu parAtparA mAnavulaku sadA kAlamu |
అనుపల్లవి anupallavi | మోదమో వేదాంతమో స్వాంతమైన కాముసుఖమో తెలియలేనైతిరా | mOdamO vEdAntamO svAntamaina kAmusukhamO teliyalEnaitirA |
చరణం charaNam 1 | కామము తగదనవారు కొంత కాలములో కామ వశమయ్యెదరు కామహరుడే కామాక్షికి ప్రియుడై కామించినాడే తలవనాధినాధ | kAmamu tagadanavAru konta kAlamulO kAma vaSamayyedaru kAmaharuDE kAmAkshiki priyuDai kAminchinADE talavanAdhinAdha |