Title | ఏమిత్తునే | EmittunE |
Written By | పట్టాభిరామయ్య | paTTAbhirAmayya |
Book | uknown | |
రాగం rAga | ముఖారి | mukhAri |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | ఏమిత్తునే చెలియా నీకు నేనేమిత్తునే | EmittunE cheliyA nIku nEnEmittunE |
అనుపల్లవి anupallavi | కామిని నీతో నేనేమేమో జేసిన సామి నీవే గతియని నాతో వచ్చిన నీకేమిత్తునే | kAmini nItO nEnEmEmO jEsina sAmi nIvE gatiyani nAtO vachchina nIkEmittunE |
చరణం charaNam 1 | తాళవనుని మనవ్యాలకించి సుర తాలన్ని జేయుట కాలంబమైతివే చాలక కూడి ముద్దాడి మాటాడి చిర కాలము సుఖమిచ్చే లోలాక్షి నీకు నేనేమిత్తునే | tALavanuni manavyAlakinchi sura tAlanni jEyuTa kAlambamaitivE chAlaka kUDi muddADi mATADi chira kAlamu sukhamichchE lOlAkshi nIku nEnEmittunE |