Title | వారిజాక్షి | vArijAkshi |
Written By | పట్టాభిరామయ్య | paTTAbhirAmayya |
Book | ||
రాగం rAga | కేదారగౌళ | kEdAragauLa |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | వారిజాక్షి నా మనవిని వినవే | vArijAkshi nA manavini vinavE |
అనుపల్లవి anupallavi | సారమైన సంసార శరధిలో సారెకు వచ్చిన సారసవదన | sAramaina samsAra SaradhilO sAreku vachchina sArasavadana |
చరణం charaNam 1 | చిరకాలము సంతోషముగా సరసము లాడుట కెంత వింత స్మరతాపములను దీర్చకుండుట సరిగాదే (నీకు) తాళవనలోలుని | chirakAlamu santOshamugA sarasamu lADuTa kenta vinta smaratApamulanu dIrchakunDuTa sarigAdE (nIku) tALavanalOluni |