Title | సిగ్గు లేదేమి | siggu lEdEmi |
Written By | unknown | |
Book | unknown | |
రాగం rAga | బేగడ | bEgaDa |
తాళం tALa | ఖండ చాపు | khanDa chApu |
పల్లవి pallavi | సిగ్గు లేదేమిరా నీకు కొంతైన | siggu lEdEmirA nIku kontaina |
అనుపల్లవి anupallavi | ముగ్గులన్ని వేయుచున్నపుడే దాచుకొని దగ్గులు జేసి సైగలన్ని జేయుటకు | muggulanni vEyuchunnapuDE dAchukoni daggulu jEsi saigalanni jEyuTaku |
చరణం charaNam 1 | వగవగగా మాట్లాడి నన్నేమరించి నగలు నాట్యాలన్ని దోచేయుట మృగనయనినే కాదు నాతో నీదేమి వాదు మొగుడున్నాడింటిలో ముగుద నీకంటితో | vagavagagA mATlADi nannEmarinchi nagalu nATyAlanni dOchEyuTa mRganayaninE kAdu nAtO nIdEmi vAdu moguDunnADinTilO muguda nIkanTitO |