Title | ఎక్కడున్నావు | ekkaDunnAvu |
Written By | మైసూరు సదాశివయ్య | maisUru sadASivayya |
Book | రసరాజ వైభవ | rasarAja vaibhava |
రాగం rAga | అఠాణా | aThANA |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | ఎక్కడున్నావు నా చక్కని సామి ఇక్షు చాపుని చేత చిక్కినే నొందితి | ekkaDunnAvu nA chakkani sAmi ikshu chApuni chEta chikkinE nonditi |
అనుపల్లవి anupallavi | ఊరకుండ ఇంక మేరగాదుర మేరుధీర రారా కౌగలించరా ఊరకుండ ఇంక మేరగాదుర మేరుధీర | UrakunDa inka mEragAdura mErudhIra rArA kaugalimcharA UrakunDa inka mEragAdura mErudhIra |
— మధ్యమ కాలం — తాపసాదులకు మోహము వచ్చితే ధ్యానము సేయుట సాధ్యమా యిక పాపి మారుడు నాపై వెడలి నేను సైరించుట వశమా ఎంత వేడినా పంతమేలరా కంతురూప శ్రీకృష్ణ రాజేంద్ర | — madhyama kAlam — tApasAdulaku mOhamu vachchitE dhyAnamu sEyuTa sAdhyamA yika pApi mAruDu nApai veDali nEnu sairinchuTa vaSamA enta vEDinA pantamElarA kanturUpa SrIkRshNa rAjEndra | |
సదాశివుని మూడో కన్నులలో కూడ ఇంతటి తాపము లేదు కాదేమిరా నారీమణిని బాధ దీర్చకు ఎవరున్నారురా నిను వినా గతి మాకురా | sadASivuni mUDO kannulalO kUDa intaTi tApamu lEdu kAdEmirA nArImaNini bAdha dIrchaku evarunnArurA ninu vinA gati mAkurA | |
— మధ్యమ కాలము తపసాదులకు వలె — పూలపాన్పుపై పొరలుచు నిన్నే కలసి మెలయుటకు వలచితిరా తాళజాల నీ అధరామృతముల చెలిమితో నాకొసగుమురా వలపుతో మీసలు తిరువుతొ రతిని సలిపి ఆసలు దీర్చురా వ్యత దీర్చరా నెరవేర్చురా ఇంటిలో ఎవరు లేరురా ఎనిన | — madhyama kAlamu tapasAdulaku vale — pUlapAn&pupai poraluchu ninnE kalasi melayuTaku valachitirA tALajAla nI adharAmRtamula chelimitO nAkosagumurA valaputO mIsalu tiruvuto ratini salipi Asalu dIrchurA vyata dIrcharA neravErchurA inTilO evaru lErurA enina | |