స్వరపద జావళీ svarapada jAvaLI
Title | సరసకు రారాయని | sarasaku rArAyani |
Written By | ధర్మపురి సుబ్బరాయర్ / సుబ్బరావు | dharmapuri subbarAyar / subbarAvu |
Book | ||
రాగం rAga | శుధ్ధ దేశి | Sudhdha dESi |
తాళం tALa | ?? | ?? |
పల్లవి pallavi | సరసకు రారాయని నే పిలిచితే కరుణమింతైన లేదా సామీ | sarasaku rArAyani nE pilichitE karuNamintaina lEdA sAmI |
చరణం charaNam 1 | ధరపురీశ సరసిజనిభ నేత్ర నిదుర రాదు పర వనితనే గాదుర | dharapurISa sarasijanibha nEtra nidura rAdu para vanitanE gAdura |
చరణం charaNam 2 | కరమున కౌగిట సేయుట కెందుకు బిగువ మగువాయనితి వపుడు బిలువా | karamuna kaugiTa sEyuTa kenduku biguva maguvAyaniti vapuDu biluvA |
చరణం charaNam 3 | ఒక ముద్దీయ గలిగితె సుఖ మెప్పటికిది యని మిక్కిలి ప్రీతితో తరుణుల గురుతుంచి చన్నులను గోరెదవు | oka muddIya galigite sukha meppaTikidi yani mikkili prItitO taruNula gurutunchi channulanu gOredavu |