Title | నిన్ను బాసి | ninnu bAsi |
Written By | మైసూరు వాసుదేవాచారి | maisUru vAsudEvAchAri |
Book | ||
రాగం rAga | జంఝూటి | janjhUTi |
తాళం tALa | మిశ్ర చాపు | miSra chApu |
పల్లవి pallavi | నిన్ను బాసి నిమిషమైన నేనెట్లు జీవింతునే నన్ను విడచుట న్యాయమా నీకు నా ముద్దురాణి | ninnu bAsi nimishamaina nEneTlu jIvintunE nannu viDachuTa nyAyamA nIku nA muddurANi |
చరణం charaNam 1 | నీ మనసు కరగదేమి నా పాలి దైవమా వాసుదేవ మనోహరి ఓర జూపు జూపవే | nI manasu karagadEmi nA pAli daivamA vAsudEva manOhari Ora jUpu jUpavE |
[…] 381 […]
LikeLike