Title | నే పిలచితె | nE pilachite |
Written By | మైసూరు వాసుదేవాచారి | maisUru vAsudEvAchAri |
Book | ||
రాగం rAga | కమాచి | kamAchi |
తాళం tALa | రూపక | rUpaka |
పల్లవి pallavi | నే పిలచితె రావదేమిరా ఓ ప్రాణనాథా కోపమో నే జేసిన పాపమో నీకు పరి తాపమేల రాకున్నది ఓ ప్రాణనాథ (?) | nE pilachite rAvadEmirA O prANanAThA kOpamO nE jEsina pApamO nIku pari tApamEla rAkunnadi O prANanAtha (?) |
నీవే నా దైవమని నమ్మి యున్నానురా నీవు లేక నేనెంత జీవింతురా సామి | nIvE nA daivamani nammi yunnAnurA nIvu lEka nEnenta jIvinturA sAmi | |
నీరజాక్ష వాసుదేవ నా మనవిని వినరాదా నీ రాకను కోరుకుంటె నీకేల పరాకురా | nIrajAksha vAsudEva nA manavini vinarAdA nI rAkanu kOrukunTe nIkEla parAkurA | |