Title | మానినీ మణి | mAninI maNi |
Written By | పట్టాభిరామయ్య | paTTAbhirAmayya |
Book | ||
రాగం rAga | తోడి | tODi |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | మానినీమణి నిన్ను కోరియున్నది నీ సరసకు తగినది | mAninImaNi ninnu kOriyunnadi nI sarasaku taginadi |
చాన మాటలేల దాని విరహము బూని తగ్గని దాయెనని యరచినది | chAna mATalEla dAni virahamu bUni taggani dAyenani yarachinadi | |
మోహ మాధుర్య మాటలు మా మానినికి గావలెనురా వినరాదురా సాహసంబు చూపించి సుదతికి రచించెను గొనుమురా చామరాజేంద్ర | mOha mAdhurya mATalu mA mAniniki gAvalenurA vinarAdurA sAhasambu chUpinchi sudatiki rachinchenu gonumurA chAmarAjEndra | |