Title | పగలు రేయి తెలియదే | pagalu rEyi teliyadE |
Written By | ధర్మపురి సుబ్బరాయర్ / సుబ్బారావు | dharmapuri subbarAyar / subbArAvu |
Book | ||
రాగం rAga | మోహన | mOhana |
తాళం tALa | రూపక | rUpaka |
పల్లవి pallavi | పగలు రేయి తెలియదే నీ వగలు జూచి చూచి యిపుడు | pagalu rEyi teliyadE nI vagalu jUchi chUchi yipuDu |
సగము జూపించి నవ్వుచు నగలు కావలెనని సుగుణయని నన్ను పొగడి మగమాయలు జేసితివిక | sagamu jUpinchi navvuchu nagalu kAvalenani suguNayani nannu pogaDi magamAyalu jEsitivika | |
నిదుర రాదు దగ్గరికి సుధాంశు సమ వదన నీవు రాక నిరాకరణ మిక చేయ వద్దనగ ముదము లేని వృధ్ధుల కంత మధుర మాటలేల యని సురబరన నీవు ధర్మపురీశునికి మనసు నిచ్చితోవిక | nidura rAdu daggariki sudhAmSu sama vadana nIvu rAka nirAkaraNa mika chEya vaddanaga mudamu lEni vRdhdhula kanta madhura mATalEla yani surabarana nIvu dharmapurISuniki manasu nichchitOvika | |