Title | వింతలెంతని | vintalentani |
Written By | పట్టాభిరామయ్య | paTTAbhirAmayya |
Book | ||
రాగం rAga | ఖరహరప్రియ | kharaharapriya |
తాళం tALa | మిశ్ర చాపు | miSra chApu |
పల్లవి pallavi | వింతలెంతని అడుగుట న్యాయమా సు కాంతలంతటి మేముండగా మా వింతలెంతని | vintalentani aDuguTa nyAyamA su kAntalantaTi mEmunDagA mA vintalentani |
ఇంతి సంతతంబున మనసు నుంచి ప్రేమించి కామించి భావించితె | inti santatambuna manasu nunchi prEminchi kAminchi bhAvinchite | |
మానాభిమానములకు మానినీమణులు తమ ప్రాణముల నిచ్చెదరు గాని మనకేలయని తాళవనేశుని సురేషుని స్మరించే మాట | mAnAbhimAnamulaku mAninImaNulu tama prANamula nichchedaru gAni manakElayani tALavanESuni surEshuni smarinchE mATa | |