Title | మోము జూప | mOmu jUpa |
Written By | మైసూరు సదాశివరావు | maisUru sadASivarAvu |
Book | ||
రాగం rAga | బేహాగ్ | bEhAg |
తాళం tALa | రూపక | rUpaka |
పల్లవి pallavi | మోము జూపవేమి ముద్దు మాటలాడవేమి నాతో | mOmu jUpavEmi muddu mATalADavEmi nAtO |
కామిత ఫలదాయక నీవని చక్కగ మ్రొక్కిన యిటునా | kAmita phaladAyaka nIvani chakkaga mrokkina yiTunA | |
తామసము సేయరాదు సదాశివ హృదాబ్జధామ | tAmasamu sEyarAdu sadASiva hRdAbjadhAma |