Title | విరహ మగ్గళమాయెరా | viraha maggaLamAyerA |
Written By | చంద్రశేఖర శాస్త్రి | chandraSEkhara SAstri |
Book | ||
రాగం rAga | కాంభోజి | kAmbhOji |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | విరహ మగ్గళ మాయెరా ఓరి నా సామి | viraha maggaLa mAyerA Ori nA sAmi |
అనుపల్లవి anupallavi | స్మరుడురమున కేసిన విరిశరములు కరుణ లేక నన్ను కొరుకుచుండగ నా | smaruDuramuna kEsina viriSaramulu karuNa lEka nannu korukuchunDaga nA |
చరణం charaNam 1 | పాల నీళ్ళంటిని నీడ వెలుగంటిని పూల నలుగించ తరమా ధర్మమా బాలచంద్ర ధరునిచే దగ్ధుడైన ఏలాగో వచ్చి నరులకింత బాధ లిచ్చితె | pAla nILLanTini nIDa veluganTini pUla nalugincha taramA dharmamA bAlachandra dharunichE dagdhuDaina ElAgO vachchi narulakinta bAdha lichchite |