Title | శృంగార శేఖర | SRngAra SEkhara |
Written By | యోగ నరసింహ | yOga narasim^ha |
Book | ||
రాగం rAga | నీలాంబరి | nIlAmbari |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | శృంగార శేఖర బంగారు సామి సంగీత రాజ భంగపాటాయెరా | SRngAra SEkhara bangAru sAmi sangIta rAja bhangapATAyerA |
అంగజ వర్థన అంగ సంగము పొంది పొంగుమా పదవి భంగమాయె గదరా | angaja varthana anga sangamu pondi pongumA padavi bhangamAye gadarA | |
ముందటివలె గాదు యిప్పటి విరహము మరుబారి మితిమీరి మరి పొందు లేదాయె | mundaTivale gAdu yippaTi virahamu marubAri mitimIri mari pondu lEdAye | |
ఏ పాపుల శాపమో మా పాప ఫలమో ఆపడీ వెతల మాపాలి దేవుడు | E pApula SApamO mA pApa phalamO ApaDI vetala mApAli dEvuDu | |