వైరాగ్య జావళి vairAgya jAvaLi
Title | ఏమే మాయలాడి | EmE mAyalADi |
Written By | ?? | |
Book | ||
రాగం rAga | కాంభోజి | kAmbhOji |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | ఏమే మాయలాడి చాలు నీ ప్రమాదమైన మోడి | EmE mAyalADi chAlu nI pramAdamaina mODi |
సామి దాచుకున్న ధామము తెలిసినదే కామప్రలోభము జేసి కట్టేసినావేమి మాయలాడి | sAmi dAchukunna dhAmamu telisinadE kAmapralObhamu jEsi kaTTEsinAvEmi mAyalADi | |
ధాతుడు లేనింటిలో సేవకుడే రేతిరి పడకెక్కినట్లు ఏ తరగున నీవు నమ్మించి వారి బంధించి గురి తప్పించి నొప్పించేవేమే | dhAtuDu lEninTilO sEvakuDE rEtiri paDakekkinaTlu E taraguna nIvu namminchi vAri bandhinchi guri tappinchi noppinchEvEmE | |