Title | యెడబాయరాని | yeDabAyarAni |
Written By | మైసూరు సదాశివరావు | maisUru sadASivarAvu |
Book | ||
రాగం rAga | సావేరి | sAvEri |
తాళం tALa | చౌ | chau |
పల్లవి pallavi | యెడబాయరాని అడియాసలెల్ల చెడిబోయెటుల సేయరా దొరా నే | yeDabAyarAni aDiyAsalella cheDibOyeTula sEyarA dorA nE |
చరణం charaNam 1 | తడవు జేసితె నేనుండనని అడుగడుకు నే వేడితే నడుచురా నీ మాట తెలివికి తేట పొడచురా నీదనుచురా శ్రీకృష్ణ రాజేంద్ర | taDavu jEsite nEnunDanani aDugaDuku nE vEDitE naDuchurA nI mATa teliviki tETa poDachurA nIdanuchurA SrIkRshNa rAjEndra |
చరణం charaNam 2 | సాధించకురా మాట్లాడరా బాధ తీర్చి నన్నేల నిదానమేల లోల భూధర సుందర ఏదిరా మోవీయరా సదాసివార్తి భంజనా నీ సన్నిధి పెన్నిధిరా ముదాస్పద హృదంబుజంబుల భావము తెలుపక | sAdhinchakurA mATlADarA bAdha tIrchi nannEla nidAnamEla lOla bhUdhara sundara EdirA mOvIyarA sadAsivArti bhanjanA nI sannidhi pennidhirA mudAspada hRdambujambula bhAvamu telupaka |