Title | సామి యిందు | sAmi yindu |
Written By | వెంకటరమణ | venkaTaramaNa |
Book | ||
రాగం rAga | సురభి | surabhi |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | సామి యిందు రాడాయె సఖియరో తోడి త్యావే | sAmi yindu rADAye sakhiyarO tODi tyAvE |
మోహమెటు దాచునే ముదితరో ఈవ్యేళ మోహనాంగుడు రాడే మరచునేమో చెలియా | mOhameTu dAchunE muditarO IvyELa mOhanAnguDu rADE marachunEmO cheliyA | |
వలచిన వేళలో వెలదిరో నన్ను తలచక యున్నడు తరుణిరో నేడు మగువరో నేడు మంగళ పురీశునికి తగునే ఈ నడత రాకయున్నాడు | valachina vELalO veladirO nannu talachaka yunnaDu taruNirO nEDu maguvarO nEDu mangaLa purISuniki tagunE I naData rAkayunnADu | |
[…] 400 […]
LikeLike