Title | ఎందుకు రాడాయె | enduku rADAye |
Written By | వెంకటరమణ | venkaTaramaNa |
Book | ||
రాగం rAga | కానడ | kAnaDa |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | ఎందుకు రాడాయె ఎవరేమన్నారో | enduku rADAye evarEmannArO |
సరసుని ప్రేమ సతమని యుంటినే కరుణ మరచెనే కలికిరో నేడు | sarasuni prEma satamani yunTinE karuNa marachenE kalikirO nEDu | |
చందన పరిమళ ఆనందముగ నుంటినే సుందరాంగుడు రాడాయె మందయాన ఈవేళ | chandana parimaLa Anandamuga nunTinE sundarAnguDu rADAye mandayAna IvELa | |
కోరిన వేళలో కోపము ఏలనే మంగళపురీశుని వేగమె పిలుపవె | kOrina vELalO kOpamu ElanE mangaLapurISuni vEgame pilupave |
[…] 402 […]
LikeLike