Title | నిను నమ్మినారా | ninu namminArA |
Written By | ధర్మపురి | dharmapuri |
Book | గానేందు శేఖరం | gAnEndu SEkharam |
రాగం rAga | కాంభోజి | kAmbhOji |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | నిను నమ్మినారా నీరజ నయన నను విడనాడ న్యాయమా నా సామి | ninu namminArA nIraja nayana nanu viDanADa nyAyamA nA sAmi |
కమ్మని మోవిచ్చి కౌగిలియ్యవేరా నమ్మిన దానరా నా సామి | kammani mOvichchi kaugiliyyavErA nammina dAnarA nA sAmi | |
ఎంత వేడినను పంతమా నా పైని పంతతంబు నిన్నే చింతించు చున్నార | enta vEDinanu pantamA nA paini pantatambu ninnE chintinchu chunnAra | |
మరుని బారికి ఓర్వ జాలనని మర్మమెల్ల తెలిసె శ్రీ ధరపుర నివాస | maruni bAriki Orva jAlanani marmamella telise SrI dharapura nivAsa |
[…] 403 […]
LikeLike